Record Details

ఫార్మ్ పాండ్: రూపకల్పన, ప్రణాళిక మరియు నిర్మాణం

KRISHI: Publication and Data Inventory Repository

View Archive Info
 
 
Field Value
 
Title ఫార్మ్ పాండ్: రూపకల్పన, ప్రణాళిక మరియు నిర్మాణం
ఫార్మ్ పాండ్: రూపకల్పన, ప్రణాళిక మరియు నిర్మాణం
 
Creator ICAR_CRIDA
 
Subject ప్రాథమిక వనరు, దేశంలో, వార్క షి ,సగటు, వరపాతం 1200 మిల్ ్ష లీ మీటర్లు, నీటి ,లభ్యత స్థలం
 
Description Not Available
పాక్షిక క్షి శుష్క ఉష్ణమండల (semi arid tropics) క్షేత్రాలలో క్షే నీటిలో అన్ని రకాల నీటి వనరులకు భారతదేశంలోని వరపాతం ్ష
అనేది ఒక ప్రాథమిక వనరు, దేశంలోని వార్క షి సగటు వరపాతం 1200 మిల్ ్ష లీ మీటర్లు నీటి లభ్యత స్థలం మరియు సమయం
రెండింటిలోనూ మారుతుంది. భారతదేశంలో అందుబాటులో ఉన్న నీటిలో 80% వ్యవసాయంకు వినియోగిస్తుంది, మిగిలిన 20%
నీటిని త్రాగుటకు, పరిశ్రమ మరియు ఇంధన రంగాలకు వినియోగిస్తుంది. పెరుగుతున్న జనాభా నీటి వనరులపై విపరీతమై న ఒత్తిడిని త్తి
తెస్తుంది. సంవత్సరానికి తలసరి నీటి లభ్యత 1950 లో 5000 ఘ.మీటర్ (m3
) నుండి 2010 లో 1300 ఘ.మీటర్ (m3
) కు తగ్గింది
మరియు 2025 (MOWR, 2011) కు 1000 ఘ.మీటర్ (m3
) కంటే తక్కువకు పోతుందని అంచనా వేయబడింది. దీనికి అదనంగా,
తరచుగా వరదలు, కరువులు, వరపాతం యొక ్ష ్క తీవ్రమై న సంఘటనలు మొదలనై వి పెరిగిన ఉష్ణో గ్రతలో మార్పు(IPCC, 2007)
భవిష్యత్తు లో వాతావరణ మార్పును ఎదుర్కోవలసివస్తోంది. భారతదేశంలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి సాగునీటి (irrigated) మరియు
మెట్ట వ్యవసాయ (rainfed) ప్రాంతాలలో వరుసగా 60% మరియు 40% గా లెక్కించబడిoది. నీటిపారుదల ప్రాంతాలు దిగుబడిలో
పీఠభూమికి చేరుకున్నాయి, కానీ వరపునీటి ్ష ప్రాంతాలను ఆహార ఉత్పత్తిని ్పత్తి పెంచడానికి భవిష్యత్తు పరిధిని అందిస్తు న్నాయి. 55%
నికర సాగు విస్రతీ ్ణం గల మెట్ట వ్యవసాయ (rainfed) ప్రాంతం 40% ఆహార ధాన్యాలు మరియు 60% పశుసంపద జనాభాకు మద్దతు
ఇస్తుంది (NRAA, 2011). పప్పుధాన్యాలు మరియు చమురు వితనాల ్త ఉత్పత్తిలో ్పత్తి ఎక్కువ భాగం (80%) వరపు ప్్ష రాంతాల నుండి
వస్తుంది. వరపాత ప్ ్ష రాంతాలను తీవ్రమై న భూమి క్షీణత మ క్షీ రియు రతుల పేద సామాజిక ఆర్ ై ధిక ఇబ్బందులతో కూడివుంటాయ
Not Available
 
Date 2020-01-21T09:00:22Z
2020-01-21T09:00:22Z
2018-03
 
Type Technical Report
 
Identifier Not Available
Not Available
http://krishi.icar.gov.in/jspui/handle/123456789/30963
 
Language Telugu
 
Relation Not Available;
 
Publisher ICAR_CRIDA